Taattvika
Discussion
2.0 hrs
August 04, 2026 5:00 pm Tuesday

తాత్త్విక విషయాలను చర్చించే తొలి తెలుగు త్రైమాసిక అంతర్జాల పత్రిక "తాత్త్విక" ప్రారంభించి మూడేళ్లు అయిన సందర్భంగా సంపాదకవర్గం ఒక చిన్న get-together ఏర్పాటు చేస్తోంది. ఆసక్తి ఉన్న ఆలోచనాపరులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. స్థలం : లామకాన్ తేదీ : 04 ఆగస్టు 2026, సాయంత్రం 5 గంటలకు

To mark the third anniversary of "Taathvik"—the first Telugu quarterly online magazine dedicated to philosophical discourse—the editorial team is organizing a small get-together. We extend a heartfelt invitation to all interested thinkers. Venue: Lamakaan Date: August 4, 2026, at 5:00 PM

Organizer
K J Ramarao
K J Ramarao, Exe. Editor